శ్రీ సాయిసదన్ Mahadevapuram, Hyderabad

...

శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

  • షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
  • అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.
  • ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
  • నా భక్తులకు రక్షణంబు నా సమాధినుండియే వెలువడుచుండును.
  • నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లాడును.
  • నన్నాశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
  • నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
  • మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసెదను.
  • నా సహాయము గాని, నా సలహాను గాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
  • నా భక్తుల యింట లేమి యను శబ్దమే పొడచూపదు.
  • నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.

About Temple

The Shri Sai Baba Temple located at Mahadavapuram Residential Project layout, Hyderabad ,India. Mahadavapuram Residential Project layout spread 200 acre with 1900 plats. In that the Shri Sai Baba Temple is contracting in 2 acre. attracts millions of devotees of all religions, castes and creed who come to pay homage to Shri Sai Baba. The temple is a beautiful shrine that was built over the 2 across of Shri Sai Baba in Mahadavapuram Residential Project layout.